అన్వేషించండి
Ashu Reddy: సమంతలా.. జూనియర్ సమంత.. ఊ అంటారా, ఉఊ అంటారా?
Image Credit: Ashu Reddy
1/9

అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన ‘పుష్ప: ది రైజింగ్’ మూవీలో సమంత స్పెషల్ సాంగ్ ‘‘ఊ అంటారా? ఉఊ అంటారా’’కు ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. అందులో సమంత లుక్స్ చూసి.. అభిమానులు ఈలలు వేశారు. ఈ నేపథ్యంలో మన జూనియర్ సమంత.. అదేనండి అషూ రెడ్డి కూడా ఆ పాటకు చిందులేసింది. ఈ సందర్భంగా సమంత లుక్స్‌లోని తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి. - Image Credit: Ashu Reddy
2/9

సమంతలా.. జూనియర్ సమంత.. ఊ అంటారా, ఉఊ అంటారా? - Image Credit: Ashu Reddy
Published at : 21 Dec 2021 08:44 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం

Nagesh GVDigital Editor
Opinion




















