అన్వేషించండి
సూపర్ లుక్‌లో ‘కబాలి’ బ్యూటీ - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
కోలీవుడ్ హీరోయిన్ సాయి ధన్సిక తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
సాయి ధన్సిక
1/6

సాయి ధన్సిక తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2/6

ఇందులో ఆమె ట్రెడిషనల్ లుక్‌లో సూపర్‌గా ఉన్నారు.
3/6

2016లో వచ్చిన ‘కబాలి’ సినిమా తనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
4/6

ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి.
5/6

కానీ సరైన హిట్ సినిమాలు పడలేదు.
6/6

చివరిగా 2022లో ‘షికారు’ అనే తెలుగు సినిమాలో సాయి ధన్సిక నటించారు.
Published at : 09 Dec 2023 11:20 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కరీంనగర్
విశాఖపట్నం
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















