అన్వేషించండి
Payal Rajput Photos: కూల్ వెదర్లో హాట్ ఫొటోస్ తో కిర్రాకు పుట్టిస్తోన్న పాయల్
Image credit: Rajput Paayal /Instagram
1/9

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో నటిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. ఆ తర్వాత అవకాశాలు వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో కెరీర్ ఊపందుకోలేకపోయింది.
2/9

'వెంకీమామ', 'డిస్కోరాజా' సినిమాల్లో అందం, అభినయంతో మెప్పించింది. ప్రస్తుతం పాయల్ చేతిలో నాలుగు ప్రాజెక్టులున్నాయి. మరోవైపు వెబ్ సిరీస్ లోనూ మెప్పిస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది పాయల్.
Published at : 29 Nov 2021 01:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















