అన్వేషించండి
Neha Sharma Photos: నేహా శర్మని ఇలా చూస్తే .. నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోతారే..
image credit : Neha Sharma/Instagram
1/8

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసినిమా చిరుతతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది నేహాశర్మ. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. 'కుర్రాడు' సినిమాలో వరుణ్ సందేశ్ తో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది.
2/8

నేహా శర్మ 1987, నవంబరు 21 న బీహార్ భాగల్పూర్లో జన్మించిన. తండ్రి వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. బీహార్ లోని మౌంట్ కర్మెల్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసి, న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కళాశాలలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది.
Published at : 03 Dec 2021 09:13 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















