అన్వేషించండి

Rashmika Mandanna : రష్మిక మందన్న ఇన్​స్టా పోస్టులు ఎన్నో తెలుసా? ఆమె కూడా ఆశ్చర్యపోతుందట

Rashmika Mandanna Photos : రష్మిక మందన్న తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రష్మిక స్టన్నింగ్​గా కనిపించింది. ఈ పోస్ట్​కి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.

రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/rashmika_mandanna)

1/6
రష్మిక మందన్న డిఫరెంట్ హెయిర్​ స్టైల్​లో ఫోటోషూట్ చేసింది. న్యూడ్ మేకప్​ లుక్​లో స్టన్నింగ్​గా కనిపించింది.(Images Source : Instagram/rashmika_mandanna)

2/6
బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్​లో రష్మిక అందంగా కనిపించింది. హెయిర్​ను షార్ట్ చేయించుకుని.. సైడ్​ పార్టీషియన్ తీసి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/rashmika_mandanna)

3/6
ఈ స్టన్నింగ్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. How many posts are too many posts I wonder.. 😋 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/rashmika_mandanna)

4/6
ఛలో మూవీతో తెలుగులో హీరోయిన్​గా కెరీర్ ప్రారంభించింది రష్మిక. గీతా గోవిందం సినిమాతో భారీ హిట్​ని తన ఖాతాలో వేసుకుంది.(Images Source : Instagram/rashmika_mandanna)

5/6
కన్నడ నుంచి హీరోయిన్​గా కెరీర్ ప్రారంభించిన రష్మిక.. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.(Images Source : Instagram/rashmika_mandanna)

6/6
పుష్ప, యానిమల్​తో పాన్ ఇండియా స్థాయిలో హిట్​ అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప 2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. గర్ల్​ఫ్రెండ్​ అనే లేడి ఓరియెంటెడ్​ సినిమాలో నటిస్తోంది.(Images Source : Instagram/rashmika_mandanna)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Stalin On Delimitation:  జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Grama Palana officers: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
Sharmila on Delimitation:  సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Embed widget