అన్వేషించండి
Rashmika Mandanna : తన ప్రేమనంతా వ్యక్తం చేసేసిన రష్మిక మందన్న.. ఎన్నిరకాలుగా Love You చెప్పిందో చూశారా?
Rashmika Mandanna Latest Photos : రష్మిక మందన్నా మరోసారి తన ఫోటోల డంప్‌తో వచ్చేసింది. పలు రకాలుగా ప్రేమను వ్యక్తం చేస్తూ.. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసేసింది.

ప్రేమను తెలిపిన రష్మిక మందన్న (Images Source : Instagram/Rashmika Mandanna)
1/7

రష్మిక మందన్న సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గానే ఉంటుంది. తాజాగా పలు ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. తన ప్రేమనంతా వ్యక్తం చేసేసింది ఈ అమ్మడు.(Images Source : Instagram/Rashmika Mandanna)
2/7

ప్రేమను ఎన్ని రకాలుగా వ్యక్తం చేయాలో.. దాదాపు అన్ని రకాలుగా లవ్యూ చెప్పేసింది. కానీ తను ఎవరికి తన ప్రేమను వ్యక్తం చేసింది ఎవరికంటే...(Images Source : Instagram/Rashmika Mandanna)
3/7

తన ఫ్యాన్స్ అందరికీ తన ప్రేమను తెలిపింది రష్మిక. అందుకే నువ్వే మా క్రష్మిక అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Rashmika Mandanna)
4/7

వివిధ ఫోజుల్లో లవ్ సింబల్స్ క్రియేట్ చేసి.. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది రష్మిక. వాటికి.. Since I am the only one who can make a heart in a million ways.. 😋😄 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
5/7

Here are some for you, reminding you all how much I loveeeee youuuuu🧡✨ Here goes - - swipe 👉🏻😋 How was that! 🥰 అంటూ ఒక్కో ఫోటోకి ఒక్కో లవ్ సింబల్ వచ్చేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
6/7

కొరియన్ సిరీస్ టైప్‌లో లవ్ ఎమోజీలను పెడుతూ రష్మిక క్యూట్ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలకు ఆమె అభిమానులు ❤️❤️❤️❤️లతో కామెంట్ సెక్షన్‌ని నింపేస్తున్నారు. (Images Source : Instagram/Rashmika Mandanna)
7/7

రష్మిక ఇప్పటివరకు కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం తన లిస్ట్‌లో పెద్ద సినిమాలే ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్లో పుష్ప 2 కొన్ని రోజుల్లో విడుదల కానుంది.(Images Source : Instagram/Rashmika Mandanna)
Published at : 02 Oct 2024 07:32 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion