అన్వేషించండి
Rashmika Mandanna : మరోసారి మీమ్ మెటీరియల్‌గా మారిన రష్మిక.. ఆ ఫోజులు మీరు చూశారా?
Rashmika Mandanna Photos : నేషనల్‌గా క్రష్‌గా పేరు పొందిన రష్మిక మందన్న.. తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలు చూస్తే మీరు కూడా కచ్చితంగా నవ్వుకుంటారు.
రష్మిక మందన్న ఫన్నీ ఫోటోలు(Images Source : Instagram/RashmikaMandanna)
1/7

హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలను తన పేజ్‌లో కాకుండా స్టోరీలో షేర్ చేసింది. (Images Source : Instagram/RashmikaMandanna)
2/7

తాజాగా చేసిన ఫోటోషూట్‌లో రష్మిక హోమ్‌లెస్ గర్ల్ అన్నట్లు కనిపించింది. సూపర్ గుడ్ డ్రెస్‌ని పొడవాటి బ్లేజర్‌తో కవర్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/RashmikaMandanna)
Published at : 29 Feb 2024 06:59 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















