అన్వేషించండి

Rashmika Mandanna: ‘గుడ్ బై’ ప్రమోషన్స్ లో క్యూట్ బ్యూటీ సందడి!

అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్నా కీలక పాత్రల్లో నటించిన ‘గుడ్ బై’ సినిమా అక్టోబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రష్మిక జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తాజాగా స్టన్నింగ్ లుక్స్ తో కనిపించింది.

Rashmika Mandanna, Goodbye promotions, Rashmika Mandanna New Photos

1/10
కన్నడ భామ రష్మిక మందన్నా వరుస సినిమాలో దూసుకుపోతుంది. సౌత్ టు నార్త్ అన్ని భాషాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నది.

2/10
‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.

3/10
దక్షిణాదిన సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

4/10
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘గుడ్ బై’ అనే సినిమాలో నటించింది.

5/10
వికాస్‌ బహల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

6/10
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

7/10
ట్రైలర్ లో కట్టుబాట్లు, ఆచారాలు అనుసరించే తండ్రిగా అమితాబ్ బచ్చన్ కనిపించారు. రష్మిక వాటిని పూర్తిగా వ్యతికేరించే కూతురిగా కనపడింది.

8/10
‘గుడ్‌ బై’ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలన్న విషయంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలను కథాంశంగా తీసుకుని ఈ సినిమా తీసినట్లు అర్థమవుతుంది.

9/10
పూర్తి స్థాయిలో ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను శోభా క‌పూర్, ఏక్తా క‌పూర్‌లు నిర్మించారు.

10/10
రష్మిక చేతిలో ప్రస్తుతం 5 సినిమాలున్నాయి. సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్నూ’, అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యానిమల్‌’ మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌ సరసన నటిస్తోంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్

Jagan Tour : ఇడుపుల పాయ నుంచి  ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
BCCI: జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Father of Mulugu DSP | జాతీయ పక్షిని వేటాడిన పోలీస్ తండ్రి.. ఎక్కడంటే..!  | ABP DesamChilukur Balaji Temple | ముస్లిం రైతుకు పశువును బహుమతిగా ఇచ్చిన అర్చకులు రంగరాజన్ | ABP DesamMachu Lakshmi Adiparvam Trailer Launch | కాళ్లపై పడిపోయే ఫ్యాన్స్ మంచు లక్ష్మీకి ఉన్నారోచ్ | ABPMS Dhoni IPL 2024 Retirement | మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజనా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Jagan Tour : ఇడుపుల పాయ నుంచి  ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
BCCI: జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Brothers As DGPs: దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Iswarya Menon Photos:  పింక్ శారీలో ఐశ్వర్య మీనన్ ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!

Embed widget