అన్వేషించండి
Rashmi Gautham Photos: రష్మి... ఎక్కడికి వెళ్లిపోయావ్, మిస్ యూ అంటున్న అభిమానులు
(Image credit: Instagram)
1/9

రష్మి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆమె యాంకర్ గా చేసే కార్యక్రమాలకి టీఆర్పీ రేటింగ్ కూడా ఎక్కువే. -Image credit: RashmiGautham/Instagram
2/9

ఢీ ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు మరీ చేరువైంది రష్మి. ఇప్పుడు కనిపించకపోయేసరికి అభిమానులు చాలా మిస్ అయిపోతున్నారు రష్మిని. -Image credit: RashmiGautham/Instagram
Published at : 28 Dec 2021 09:28 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















