అన్వేషించండి
Rakul Preeth Singh : డీప్‌నెక్ డ్రెస్‌లో బ్లష్ అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preeth Singh Photos : రకుల్ ప్రీతి సింగ్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. తన లుక్స్‌తో మరోసారి ఫ్యాషన్ అభిమానుల మది దోచుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్ (Images Source : Instagram/rakulpreet)
1/6

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా లైట్ పింక్ కలర్ లెహంగా డ్రెస్‌లో మెరిసింది. పువ్వులున్న డీప్‌నెక్ బ్లౌజ్‌తో, నెట్టెడ్ చున్నీతో తన లుక్‌ని సెట్ చేసుకుంది. చెవులకు వేలాడే పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని, జుట్టును ముడి వేసి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/rakulpreet)
2/6

ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది రకుల్. ఈ పోస్ట్‌కు Blush tones 🌸అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చాలా క్యూట్‌గా, హాట్‌గా ఉన్నావంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/rakulpreet)
Published at : 13 Jan 2024 05:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















