అన్వేషించండి
‘జవాన్’లో అందరినీ ఆకట్టుకున్న ఇంగ్లీష్ ర్యాప్ పాడిన సింగర్ - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
ప్రముఖ సింగర్, ర్యాపర్ రాజకుమారి తన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
![ప్రముఖ సింగర్, ర్యాపర్ రాజకుమారి తన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/95a310a6307ccc92650440448052a3691700934079736252_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాజకుమారి
1/6
![అమెరికన్ సింగర్, ర్యాపర్ రాజకుమారి తన కొత్త ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/2802397fa6b1b37a6e577f4a1f95c579bb293.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమెరికన్ సింగర్, ర్యాపర్ రాజకుమారి తన కొత్త ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2/6
![2017లలో ‘కాట్రు వెలయాడై (తెలుగులో చెలియా)’ సినిమాతో ఆమె సింగర్‌గా ఎంట్రీ ఇచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/5eded9e5d3f7a15d0a9ff0f2b2ec43fd78be4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2017లలో ‘కాట్రు వెలయాడై (తెలుగులో చెలియా)’ సినిమాతో ఆమె సింగర్‌గా ఎంట్రీ ఇచ్చారు.
3/6
![ఆ తర్వాత ‘వివేగం’, ‘జీరో’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో పని చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/03c9bfce73c24b562fa42e88b89df05cb29dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత ‘వివేగం’, ‘జీరో’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో పని చేశారు.
4/6
![ఈ సంవత్సరం పాడిన ‘జవాన్’ టైటిల్ ట్రాక్ తనకు మంచి పేరు తెచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/5b20800411289b8a8b34367887d3808a91657.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సంవత్సరం పాడిన ‘జవాన్’ టైటిల్ ట్రాక్ తనకు మంచి పేరు తెచ్చింది.
5/6
![2013 నుంచి ఆమె పాటలు రాయడం మొదలు పెట్టారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/2d4e56d9078c86bbcb443e1333c136cc14a53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2013 నుంచి ఆమె పాటలు రాయడం మొదలు పెట్టారు.
6/6
![పాడటం మాత్రం 2016లో ప్రారంభం అయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/0d01951a1d4c7accb359a64e046601de9012b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పాడటం మాత్రం 2016లో ప్రారంభం అయింది.
Published at : 25 Nov 2023 11:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion