అన్వేషించండి
Raai Laxmi Photos: రాయ్ లక్ష్మి 35వ బర్త్ డే సెలబ్రేషన్ పిక్స్ చూశారా!
Rai Lakshmi Photos: రీసెంట్ గా 35 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది రాయ్ లక్ష్మి. ఆ ఫొటోస్ చూసిన నెటిజన్లు ఏజ్ అందులో సగం అంటే నమ్మేస్తారు సూపర్ క్యూట్ అని కామెంట్స్ పెడుతున్నారు...
రాయ్ లక్ష్మి (Image Courtesy : iamraailaxmi / instagram)
1/5

కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చిన లక్ష్మీ రాయ్ ఆ తర్వాత మంచి అవకాశాలే అందిపుచ్చుకుంది
2/5

హీరోయిన్ గా స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది... ఖైదీ నెంబర్ 150, సర్దార్ గబ్బర్ సింగ్ లో మెగా బ్రదర్స్ తో స్టెప్పులేసింది
Published at : 08 May 2024 08:39 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















