అన్వేషించండి
Radhika Apte: పారిస్ ఫ్యాషన్ వీక్ లో మెరిసిన 'లెజండ్' బ్యూటీ రాధికా ఆప్టే..మళ్లీ టాలీవుడ్ లో అడుగుపెట్టేది ఎప్పుడో!
Radhika Apte Photos: సౌత్, నార్త్ లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రాధికా ఆప్టే. రీసెంట్ గా పారిస్ ఫ్యాషన్ వీక్ లో మెరిసిన 'లెజండ్' బ్యూటీ ఆ ఫొటోస్ షేర్ చేసింది...
రాధికా ఆప్టే (Image Credit:Radhika Apte/ Instagram)
1/6

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ పై మెరిసింది లెజండ్ బ్యూటీ రాధికా ఆప్టే. రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' సినిమాలో పరిటాల సునీత పాత్రలో నటించిన రాధికా.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.
2/6

బాలకృష్ణ-బోయపాటి మూవీ లెజెండ్ తో సూపర్ హిట్టందుకుంది. బాలయ్యతో లయన్ మూవీలోనూ ఛాన్స్ దక్కించుకుంది. మరోవైపు తమిళ్ మూవీస్ లోనూ మెరిసింది.
Published at : 29 Jun 2024 10:11 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















