అన్వేషించండి
Raashi Khanna Photos: బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఫిదా చేస్తున్న రాశీ ఖన్నా - మోడ్రన్ మాస్టర్ పీస్‌లా ఉంది కదా!
Raashi Khanna: రాశీ ఖన్నా మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకుంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.

Image Credit: raashiikhanna/Instagram
1/6

Raashi khanna Latest Photos: హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
2/6

తెలుగులో యంగ్ హీరోలు, స్టార్ హీరోల సరసన నటించిన ఆమె తమిళంలోపై పలు చిత్రాలు చేశారు. ఇప్పుడు బాలీవుడ్‌లో తన లక్ పరిక్షించుకుంటోంది.
3/6

హిందీలో వరుసగా వెబ్ సిరీస్, సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ మూవీలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
4/6

మరోవైపు తమిళంలోనూ పలు చిత్రాలు చేస్తుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'అరణ్మణై 4' రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది.
5/6

ఇందులో రాశీ ఖన్ లుక్ బాగా ఆకట్టుకుంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ట్రెండీ టచ్ ఇచ్చింది.
6/6

ఇందులో రాశీ ఖన్నా లుక్, ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇలా రాశీ ఖన్నాను చూసి మోడ్రన్ మాస్టర్ పీస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలోను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Published at : 04 Apr 2024 05:43 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా రివ్యూ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion