అన్వేషించండి
Priyanka Chopra: ప్రియాంక చోప్రా భర్త పాడుపని.. ఆకలి ఎక్కువైతే ఇంతేనేమో!
ప్రియాంక చోప్రా
1/9

ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. వీరు ఏదో ఒక రూపంలో ఈ జంట నిత్యం వార్తల్లో ఉంటారు. తన కంటే పదేళ్ల చిన్నోడైన నిక్‌తో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు.. ఎప్పుడూ రొమాన్స్‌లో మునిగి తేలుతూ తమ ప్రేమను ప్రపంచానికి చూపే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2/9

ఈ ఫొటోలో ప్రియాంక వెల్లకిలా పడుకుని ఉండగా.. భర్త నిక్ జోనాస్ ఆమె ప్రైవేట్ పార్ట్‌పై ఫోర్న్, నైఫ్ పెట్టి వాటిని కోసుకుతింటున్నట్లుగా పోజిచ్చాడు. ఆ చిత్రాన్ని ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. దానికి ‘స్నాక్స్’ అని క్యాప్షన్ పెట్టింది.
Published at : 30 Aug 2021 04:02 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















