గ్లోబర్ స్టార్ ప్రియాంక లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ ల షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. రంగురంగుల పూల ఔట్ ఫిట్ లో సీతాకోకచిలుకలా ముచ్చటగా ఉన్న ప్రియాంక భర్త నిక్ జోనస్ తో కలసి ఫొటోలకు ఫోజులిచ్చింది..
ఈ మధ్య నిక్ జోనస్ ఇంటి పేరు ప్రియాంక తొలగించడం హాట్‌టాపిక్‌గా అయింది. ఈ స్టార్ కపుల్స్ విడిపోనున్నారా? విడాకులకు ఇది సంకేతమా? అంటూ పెద్ద హడావుడే జరిగింది. ఈ వార్తలను ప్రియాంక తల్లి మధు చోప్రా ఖండించింది. ఆ తర్వాత ప్రియాంక కూడా భర్తతో కలసి దిగిన ఫొటోస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రూమార్లకు చెక్ పెట్టింది.
తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఫొటోస్ అదుర్స్ అంటున్నారు అభిమానులు. (Image Credit: Priyankachopra / Instagram)
ప్రియాంక చోప్రా (Image Credit: Priyankachopra / Instagram)
ప్రియాంక చోప్రా (Image Credit: Priyankachopra / Instagram)
ప్రియాంక చోప్రా (Image Credit: Priyankachopra / Instagram)
ప్రియాంక చోప్రా (Image Credit: Priyankachopra / Instagram)
Ashu Reddy In Saree : చీర కట్టిన అషురెడ్డి - ఎంత ముద్దుగా ఉందో?
Gurhalakshmi Kasthuri Shankar: ఉగాది కళ అంతా 'గృహలక్ష్మి' తులసిలోనే కనిపిస్తుంది
Meenakshi chaudhary Photos: ముద్దబంతిలా ఉన్న మీనాక్షి
Brahmamudi kanakam Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ ఐశ్వర్య, త్రిష కాదు - ఈమె బ్రహ్మముడి కనకం
Anasuya Bharadwaj: రంగమ్మత్త ‘రంగమార్తాండ’ స్టిల్స్ అదుర్స్!
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?