అన్వేషించండి
Priyanka: కాటన్ శారీలో 'గ్యాంగ్ లీడర్' బ్యూటీ - ఎంత సింపుల్ గా ఉందో!
ప్రియాంక అరుళ్ మోహన్ చీరలో ఎంత అందంగా ఉందో చూడండి!

కాటన్ శారీలో 'గ్యాంగ్ లీడర్' బ్యూటీ - ఎంత సింపుల్ గా ఉందో!
1/8

తెలుగులో 'గ్యాంగ్ లీడర్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుళ్ మోహన్. (Photo Credit: Instagram)
2/8

రీసెంట్ గా ఈమె నటించిన 'డాన్' అనే తమిళ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. (Photo Credit: Instagram)
3/8

ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది. (Photo Credit: Instagram)
4/8

ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన రెండు తమిళ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నారు. (Photo Credit: Instagram)
5/8

ప్రస్తుతం రజినీకాంత్ 'జైలర్', ధనుష్ సినిమాల్లో నటిస్తోంది. (Photo Credit: Instagram)
6/8

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Photo Credit: Instagram)
7/8

ఇందులో ఆమె క్యూట్ లుక్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. (Photo Credit: Instagram)
8/8

ప్రియాంక అరుళ్ మోహన్ లేటెస్ట్ ఫొటోలు (Photo Credit: Instagram)
Published at : 25 Sep 2022 08:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion