అన్వేషించండి
Priyamani Photos : కుర్చీలో డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోజులిచ్చిన ప్రియమణి
Priyamani Latest Photos : సీనియర్ నటి ప్రియమణి సోషల్ మీడియాలో లేటెస్ట్ పోస్ట్ పెట్టింది. రెడ్ కలర్ జాకెట్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రియమణి ఫోటోలు (Image Source : Instagram/pillumani)
1/6

సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూర్చీతో విన్యాసాలు చేసింది. తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం కుర్చీని ఉపయోగించింది. (Image Source : Instagram/pillumani)
2/6

సీనియర్ నటి ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. (Image Source : Instagram/pillumani)
Published at : 11 Feb 2024 06:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం

Nagesh GVDigital Editor
Opinion




















