అన్వేషించండి
Pragya Jaiswal: 'అఖండ' బ్యూటీ యోగసనాలు- పిక్స్ పోస్ట్ చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రగ్యా!
Pragya Jaiswal Photos: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేస్తూ ఫొటోస్ షేర్ చేసింది ప్రగ్యా జైశ్వాల్..ఆ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి..
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya / Instagram)
1/5

వరుణ్ తేజ్ - క్రిష్ కాంబినేషన్లో వచ్చిన 'కంచె'మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది...హిట్స్ కొట్టింది కానీ...ఆమెకు ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు..
2/5

బాలీవుడ్ మూవీలో అక్షయ్‌కుమార్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది ప్రగ్యా జైస్వాల్. ఈ మూవీలో అక్షయ్ కుమార్ సరసన తాప్సీ, వాణికపూర్‌తోపాటు ప్రగ్యాజైస్వాల్ మరో హీరోయిన్.
Published at : 21 Jun 2024 10:55 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion




















