అన్వేషించండి
Pooja Spotted at Airport ఎయిర్‌పోర్టులో పూజా హెగ్డే సందడి - నడుము చూపిస్తూ 'బుట్టబొమ్మ' రచ్చ
పూజా తాజాగా మీడియా కంట పడింది. ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీ. జీన్స్, షార్ట్ టాప్‌లో నడుము చూపిస్తూ రచ్చ చేసింది. పూజ ఎయిర్‌పోర్టు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![పూజా తాజాగా మీడియా కంట పడింది. ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీ. జీన్స్, షార్ట్ టాప్‌లో నడుము చూపిస్తూ రచ్చ చేసింది. పూజ ఎయిర్‌పోర్టు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/83dd817d38b3274da7a17d7930aee12a1709397423921929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Source: Social Media
1/8
![Pooja Hegde: ప్రస్తుతం బుట్టబొమ్మ పూజ హెగ్డేకు బ్యాడ్ టైం నడుస్తుంది. తెలుగు ఆఫర్స్ దక్కడంతో బాలీవుడ్ మాకాం మార్చింది ఈ బ్యూటీ. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ లేకపోవడం ఈ అమ్మడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/bce94c285569e6235e2976359ce2544f05700.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Pooja Hegde: ప్రస్తుతం బుట్టబొమ్మ పూజ హెగ్డేకు బ్యాడ్ టైం నడుస్తుంది. తెలుగు ఆఫర్స్ దక్కడంతో బాలీవుడ్ మాకాం మార్చింది ఈ బ్యూటీ. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ లేకపోవడం ఈ అమ్మడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.
2/8
![తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూకుడు చూపించిన పూజాను మొన్నటి వరకు లక్కీ లెగ్ అంటూ నెత్తిన పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు అదే ఇండస్ట్రీ ఆమెను పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది2](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/a5ad3a33773c35065b4201cfbe9dc12040240.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూకుడు చూపించిన పూజాను మొన్నటి వరకు లక్కీ లెగ్ అంటూ నెత్తిన పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు అదే ఇండస్ట్రీ ఆమెను పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది2
3/8
![పూజా సినిమా అంటే హిట్ అనేంతగా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. అయితే ఆమె దూకుడుకు రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు బ్రేక్ వేశాయి. ఈ రెండు సినిమాల ఫ్లాప్‌తో లక్కీ లెగ్ కాస్తా ఐరన్ లెగ్ అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/d0c5c317bbfde5275d29c1cd4bf96fbfa5625.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూజా సినిమా అంటే హిట్ అనేంతగా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. అయితే ఆమె దూకుడుకు రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు బ్రేక్ వేశాయి. ఈ రెండు సినిమాల ఫ్లాప్‌తో లక్కీ లెగ్ కాస్తా ఐరన్ లెగ్ అయ్యింది.
4/8
![ఆమెకు అవకాశాలు తగ్గడమే కాదు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి సైతం తీసేస్తున్నారు. దీనికి అసలు కారణం తెలియదు కానీ, ప్రస్తుతం యంగ్ హీరోయిన్ల క్రేజ్ వల్లే ఆమెను తప్పించారని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/0984acee7d77edbe8227c4593fd054be1ac93.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమెకు అవకాశాలు తగ్గడమే కాదు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి సైతం తీసేస్తున్నారు. దీనికి అసలు కారణం తెలియదు కానీ, ప్రస్తుతం యంగ్ హీరోయిన్ల క్రేజ్ వల్లే ఆమెను తప్పించారని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్.
5/8
![ఇక్కడ సినిమాలు తగ్గడం.. ఆదే సమయంలో బాలీవుడ్ ఆఫర్లు తలుపు తట్టడంతో వాటికి ఓకే చేసింది. అప్పటికే హిందీలో ‘మొహంజొదారో’తో భారీ డిజాస్టర్ చూసిన ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’తో బాలీవుడ్‌లో మరోసారి లక్ పరీక్షించుకోవాలనుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/a60f768d7d63e34fff19f7838f5b957c706e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక్కడ సినిమాలు తగ్గడం.. ఆదే సమయంలో బాలీవుడ్ ఆఫర్లు తలుపు తట్టడంతో వాటికి ఓకే చేసింది. అప్పటికే హిందీలో ‘మొహంజొదారో’తో భారీ డిజాస్టర్ చూసిన ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’తో బాలీవుడ్‌లో మరోసారి లక్ పరీక్షించుకోవాలనుకుంది.
6/8
![ఈ మూవీ సక్సెస్ ఆమె క్రూషియల్‌గా మారింది. కానీ ఇది కూడా ఆశించిన విజయం ఇవ్వలేకపోయింది. సినిమా ఘోర పరాజయం పొందింది. ఈ మూవీ ప్లాప్ 'బుట్టబొమ్మ'ను దారుణంగా నిరాశ పరిచింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/4ed6bad20e5186df059a7aa692b5e9a26b1cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మూవీ సక్సెస్ ఆమె క్రూషియల్‌గా మారింది. కానీ ఇది కూడా ఆశించిన విజయం ఇవ్వలేకపోయింది. సినిమా ఘోర పరాజయం పొందింది. ఈ మూవీ ప్లాప్ 'బుట్టబొమ్మ'ను దారుణంగా నిరాశ పరిచింది.
7/8
![అంతేకాదు ఈ మూవీ డిజాస్టర్‌తో హిందీలోనూ ఐరన్ లెగ్ ముద్ర వేసుకుంది. ఇక అప్పటికే రణ్‌వీర్ సింగ్‌తో సర్కస్ మూవీకి సైన్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పుడు పూజా ఆశలన్ని 'సర్కస్'పైనే ఉన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/d43aebd0d203f7018d493b22f2e75d4d181ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంతేకాదు ఈ మూవీ డిజాస్టర్‌తో హిందీలోనూ ఐరన్ లెగ్ ముద్ర వేసుకుంది. ఇక అప్పటికే రణ్‌వీర్ సింగ్‌తో సర్కస్ మూవీకి సైన్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పుడు పూజా ఆశలన్ని 'సర్కస్'పైనే ఉన్నాయి.
8/8
![ఈ క్రమంలో పూజా తాజాగా మీడియా కంట పడింది. ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీ. జీన్స్, షార్ట్ టాప్‌లో నడుము చూపిస్తూ రచ్చ చేసింది. ప్రస్తుతం పూజ ఎయిర్‌పోర్టు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/a5ad3a33773c35065b4201cfbe9dc1208e202.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ క్రమంలో పూజా తాజాగా మీడియా కంట పడింది. ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీ. జీన్స్, షార్ట్ టాప్‌లో నడుము చూపిస్తూ రచ్చ చేసింది. ప్రస్తుతం పూజ ఎయిర్‌పోర్టు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 02 Mar 2024 10:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion