అన్వేషించండి
Payal Rajput Photos: తక్కువ బాధపడండి ఎక్కువ ఆనందించండి ఏ పనైనా ప్రేమగా చేయండి - పాయల్ ని ఫాలో అయిపోండి!
Payal Rajput Photos : 'మంగళవారం' మరోసారి నటనలో మంచి మార్కులు కొట్టేసిన పాయల్ రాజ్ పుత్ ...లేటెస్ట్ గా రక్షణ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది...ఆమె రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ ఇవే..

image credit :Payal Rajput/Instagram
1/6

RX 100 సినిమాతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్..మంగళవారం మూవీతో మరోసారి సక్సెస్ అందుకుంది. లేటెస్ట్ గా రక్షణ సినిమాతో పోలీస్ ఆఫీసర్ గా వచ్చింది...
2/6

ఢిల్లీకి చెందిన పాయల్ జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసి కొంతకాలం యాంకర్ గా పనిచేసింది...ఆ తర్వాత సీరియల్ ఆర్టిష్టుగా కెరీర్ ప్రారంభించి చాలా సీరియల్స్ లో నటించింది
3/6

పంజాబీ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన పాయల్ ఆ తర్వాత ఆర్ ఎక్స్ 100 సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో జీవించేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది కానీ ఆ రేంజ్ సక్సెస్ రాలేదు..
4/6

మంగళవారం మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పాయల్ ... దర్శకుడు ప్రణదీప్ తెరకెక్కించిన రక్షణలో నటించింది..మరికొన్ని ఆఫర్స్ ఆమె చేతిలో సిద్ధంగా ఉన్నాయి..
5/6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. రీసెంట్ గా కొన్ని పిక్స్ షేర్ చేసిన పాయల్.. ' Worry less. Smile more', 'Do All things with Love' అంటూ పోస్ట్ పెట్టింది
6/6

పాయల్ రాజ్ పుత్ (image credit :Payal Rajput/Instagram)
Published at : 07 Jun 2024 01:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion