అన్వేషించండి
Ananya nagalla Photos: కొత్త మామిడికాయలా ముచ్చటగా మురిపిస్తోన్న వకీల్ సాబ్ బ్యూటీ
Image Credit: Ananya Nagalla/Instagram
1/8

తెలుగులో చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘మల్లేశం’ సినిమాలో అచ్చ తెనుగు అమ్మాయిలా ఆకట్టుకున్న అనన్య నాగళ్ల.. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’, ‘మాస్ట్రో’, ‘ప్లే బ్యాక్’ సినిమాలతో ఆకట్టుకుంది. ఇప్పటికీ అనన్య మంచి పాత్రల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ.. అప్పుడప్పుడు అందాల విందుతో కుర్రాళ్ల గుండెలను గుల్ల చేస్తోంది.
2/8

ఉగాది శుభాకాంక్షలు చెబుతూ అనన్య షేర్ చేసిన లంగాఓణి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Published at : 02 Apr 2022 12:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















