అన్వేషించండి
Kriti Kharbanda Photos: 'తీన్ మార్' బ్యూటీ సోషల్ మీడియాలో భలే యాక్టివ్ గా ఉంటుంది!
కృతి కర్బంధ
Image credit: kriti kharbanda/Instagram
1/8

క్రతి కర్భందా మీకు గుర్తుండే ఉంటుంది... పవన్ కళ్యాణ్‌తో ‘వయ్యారాల జాబిల్లి ఓణీ కట్టి...’ అంటూ ఆడి పాడింది. తీన్ మార్ సినిమాలో వీరిద్దరు జోడీగా నటించారు
2/8

సుమంత్ సరసన బోణీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కృతి కర్బంద తెలుగులో రెండో సినిమా పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం 3D ఇలా వరుస ఆఫర్లైతే దక్కించుకుంది కానీ ఒక్కటీ హిట్టుకాలేదు. దీంతో అమ్మడు ఐరెన్ లెగ్ అనే ముద్రవేసేశారు.
Published at : 13 Jul 2023 11:46 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















