అన్వేషించండి
Bhumika Chawla Photos: 'ఖుషి' భూమిక ఇప్పటికీ అలాగే ఉంది
భూమిక చావ్లా
image credit: Bhumika Chawla / Instagram
1/7

'యువకుడు' మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భూమిక పవన్ (ఖుషి), మహేష్ (ఒక్కడు), ఎన్టీఆర్ ( సింహాద్రి)తో నటించి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. పెళ్లి తర్వాత కాస్త విరామం తీసుకున్న భూమిక క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చింది.
2/7

నాలుగు పదులు దాటినా ఇప్పటికీ లుక్కు సేమ్ టు సేమ్ మెంటైన్ చేస్తోంది భూమిక. ఎంసీఎలో నానికి వదినగా, సీటీమార్ లో గోపీచంద్ కి అక్కగా నటించి మెప్పించింది.
Published at : 16 Apr 2023 01:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















