అన్వేషించండి
Nuvve Nuvve Movie: ‘నువ్వే నువ్వే’ 20 ఏండ్ల వేడుక
తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ జంటగా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా 20 ఏండ్ల వేడుక జరిగింది.
![తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ జంటగా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా 20 ఏండ్ల వేడుక జరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/89c9c845be6c596bed264607479447951665468979530544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nuvve Nuvve Movie 20 Years Celebrations
1/5
![మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ హీరో హీరోయిన్లుగా నటించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/880c193157980bc150a9f6088d96cef7aadcd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ హీరో హీరోయిన్లుగా నటించారు.
2/5
![ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవి కిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/2d8a14935ae11db9be1f432d0b42a21620bce.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవి కిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
3/5
![ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/d0b4c130d42b561d7cc4d1ee26adc69dbb5d7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
4/5
![అక్టోబర్ 10(2022) నాటికి ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఏఎంబీ సినిమాస్ లో స్పెషల్ షో వేశారు. ఈ ప్రదర్శనలో సినిమా యూనిట్ పాల్గొన్నది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/05653e1bfba43dfca9e45708b2b3359f1499d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అక్టోబర్ 10(2022) నాటికి ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఏఎంబీ సినిమాస్ లో స్పెషల్ షో వేశారు. ఈ ప్రదర్శనలో సినిమా యూనిట్ పాల్గొన్నది.
5/5
![షో అనంతరం నాటి ఈ సినిమా అనుభవాలను దర్శక నిర్మాతలు, నటీనటులు పంచుకున్నారు. సిరివెన్నెలకు నివాళిగా 'నువ్వే నువ్వే'అంకితం ఇస్తున్నట్లు త్రివిక్రమ్, స్రవంతి రవికిశోర్ వెల్లడించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/ede2e1d928ae1244923538dd7458387a40842.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
షో అనంతరం నాటి ఈ సినిమా అనుభవాలను దర్శక నిర్మాతలు, నటీనటులు పంచుకున్నారు. సిరివెన్నెలకు నివాళిగా 'నువ్వే నువ్వే'అంకితం ఇస్తున్నట్లు త్రివిక్రమ్, స్రవంతి రవికిశోర్ వెల్లడించారు.
Published at : 11 Oct 2022 11:58 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion