అన్వేషించండి
Rakul Preet Singh: కొత్త దంపతులు జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ కెమిస్ట్రీ చూశారా?
కొత్త దంపతులు జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఎయిర్‌పోర్టులో కనిపించారు.
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ
1/8

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఇటీవలే పెళ్లి చేసుకుని ఒకటైన సంగతి తెలిసిందే. వారు కొన్ని సంవత్సరాల నుంచే రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ వషు భగ్నానీ కుమారుడే రకుల్‌ను వివాహం చేసుకున్న ఈ జాకీ భగ్నానీ.
2/8

ఈ జోడి గత కొన్ని సంవత్సరాల నుంచి రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే విషయం బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరూ స్వయంగా రివీల్ చేసేదాకా ఈ రిలేషన్ షిప్ గురించి న్యూస్ బయటకు రాలేదు.
Published at : 23 Feb 2024 01:37 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion



















