అన్వేషించండి
Nayanthara: నయతారను ఇలా చూస్తే మతిపోవాల్సిందే - ఈ చీరలో ఏముంది కదా!
Nayanthara Stunning Look: నయనతార తాజాగా ఎల్లో కలర్ చీర సింపుల్ జువెల్లరీతో మెస్మరైజ్ చేసింది. తాజాగా లేటెస్ట్ ట్రెడిషనల్ లుక్ షేర్ చేయగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Image Credit: Nayanthara/Instagram
1/6

Nayanthara Stunning in Traditional Look: లేడీ సూపర్ స్టార్ నయనతార అందం, గ్లామర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
2/6

నాలుగు పదుల వయసులోనూ ఈ భామ గ్లామర్‌లో యంగ్ హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది. ఎప్పటికప్పుడు తన నయా లుక్‌తో అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Published at : 16 Apr 2024 08:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















