అన్వేషించండి
Rashmika Mandanna Photos: రష్మిక ప్రేమ కబుర్లు - లైఫ్ గురించి కాదు, ఓటీటీపై!
నేషనల్ క్రష్ రష్మిక లవ్ సింబల్స్ చూపిస్తున్నారు. అయితే... ఆమె చెప్పేది ఏ రియల్ లైఫ్ కహాని గురించో కాదు, రీల్ లైఫ్ గురించి! ఆ కథేమిటో తెలుసుకోండి. (Image Courtesy: rashmika_mandanna/instagram)
రష్మిక మందన్నా (Image Courtesy: rashmika_mandanna/instagram)
1/7

నేషనల్ క్రష్ రష్మిక లవ్ సింబల్స్ చూపిస్తున్నారు. అదీ సోషల్ మీడియా వేదికగా! అయితే... ఆమె రియల్ లైఫ్ లవ్ గురించి చెప్పడం లేదు. రీల్ లైఫ్ స్టోరీస్ మీద పోస్ట్ చేస్తున్నారు. ఆ కహాని ఏమిటంటే? (Image Courtesy: rashmika_mandanna/instagram)
2/7

ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ ఉంది కదూ! ఆ ఓటీటీ ప్రమోషన్ కోసం రష్మిక ఈ ఫోటోషూట్ చేశారు. అదీ సంగతి! మోడ్రన్ డ్రస్ లో ముద్దుగుమ్మలా మెరిశారు. (Image Courtesy: rashmika_mandanna/instagram)
Published at : 31 Jan 2024 07:04 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















