అన్వేషించండి
బీబీ బ్యూటీ అందాల సునామీ - గ్లామర్ డోస్ పెంచేసిన నందినీ రాయ్
బిబీ బ్యూటీ నందినీ రాయ్ ఎన్నడూలేని విధంగా అందాలను ప్రదర్శిస్తూ ఫొటో షూట్‌లో పాల్గొంది. ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Images Credit: Nandini Roy/Instagram
1/5

నందినీ రాయ్ అంటే ఒకప్పుడు ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. రెండు మూడు సినిమాలు చేసినా.. జనాలు పెద్దగా గుర్తుకూడా పెట్టుకోలేదు. - Images Credit: Nandini Roy/Instagram
2/5

పేరులో రాయ్ ఉన్నా.. ఆమె పుట్టింది హైదరాబాద్‌లోనే. గ్రాడ్యూయేషన్ వరకు ఇక్కడే చదివింది.
3/5

ఆ తర్వాత లండన్‌లో ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేసింది. అంతేకాదు.. 80 నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు మోడల్‌గా పనిచేసింది.
4/5

ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 10కి పైగా సినిమాల్లో నటించింది.
5/5

2018లో ‘బిగ్ బాస్’ సీజన్-2లో పాల్గొంది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. పలు వెబ్ సీరిస్‌లు, సినిమాల్లో చేస్తూ బిజీగా గడిపేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు షాకవుతున్నారు. మరీ ఇలా అందాలు ఆరబోస్తే తట్టుకోగలమా చెప్పు అని కామెంట్ చేస్తున్నారు.
Published at : 28 Aug 2023 04:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్‌టైన్‌మెంట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion