అన్వేషించండి
Naga Chaitanya Sobhita : ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి శోభిత ఫోటో షేర్ చేసిన నాగచైతన్య.. లుక్, క్యాప్షన్ అదిరిందిగా
Naga Chaitanya Sobhita Photos : నాగచైతన్య తన లేటెస్ట్ ఫోటోను ఇన్స్టాలో షేర్ చేశాడు. కానీ ఈసారి శోభితాతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాలో షేర్ చేసి.. అదిరే క్యాప్షన్ ఇచ్చాడు.
నాగచైతన్య, శోభిత ధూళిపాల మిర్రర్ సెల్ఫీ(Image Source : Instagram/Naga Chaitanya)
1/5

నాగచైతన్య శోభితాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన ఫోటోలను ఇప్పటి వరకు షేర్ చేయలేదు. కానీ తాజాగా తన లేటెస్ట్ లుక్తో శోభితాతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. (Image Source : Instagram/Naga Chaitanya)
2/5

నాగచైతన్య, శోభితా ఇద్దరు బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని.. స్టైలిష్ లుక్లో మిర్రర్ సెల్ఫీ దిగారు. ఈ ఫోటోను ఇన్స్టాలో నాగచైతన్య షేర్ చేసి.. అదిరే క్యాప్షన్ ఇచ్చాడు. (Image Source : Instagram/Naga Chaitanya)
Published at : 20 Oct 2024 10:03 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















