అన్వేషించండి
Nabha Natesh : నయా బ్యూటీలా కనిపిస్తోన్న నభా నటేష్..‘స్వయంభు’ మూవీ అయినా కలిసొస్తుందా!
Nabha Natesh : ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంది నభా నటేష్. ఈ జోరు కొనసాగుతుందిలే అనుకుంటే అనుకోకుండా బ్రేక్ తీసుకుంది..ఇప్పుడు స్వయంభుతో మరోసారి లక్ చెక్ చేసుకుంటోంది

నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
1/8

రామ్-పూరీ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో రౌడీ బేబీలా యూత్ ని కట్టిపడేసింది నభా నటేష్. గ్లామర్ షోకి అస్సలు తగ్గకపోవడంతో ఇక బ్యూటీ వెలుగుతుందిలే అనుకున్నారు. అనుకున్నట్టే వరుస ఆఫర్స్ వచ్చాయి కానీ...ఇస్మార్ట్ ని మరిపించే హిట్టు ఒక్క సినిమా కూడా ఇవ్వలేదు
2/8

పదేళ్ల క్రితం కన్నడ మూవీ ‘వజ్రకాయ’తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నభా. ‘నన్ను దోచుకుందువటే’.. సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
3/8

ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రవితేజతో డిస్కో రాజా, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు.
4/8

కరోనా సమయంలో ఏదో ప్రమాదంలో గాయపడిన నభా కొంతకాలం బ్రేక్ తీసుకుంది. లేటెస్ట్ గా నిఖిల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ‘స్వయంభు’లో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ హిట్టవుతుందని..తన రాత మారుతుందని ఫిక్సైంది నభా..
5/8

నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
6/8

నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
7/8

నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
8/8

నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram
Published at : 22 Jun 2024 09:32 AM (IST)
Tags :
Nabha Natesh Nabha Natesh Movies Swayambhu Swayambhu Movie Swayambhu Teaser Swayambhu Movie Nabha Natesh Nabha Natesh In Swayambhu Movie Nabha Natesh Joins Swayambhu Movie Nabha Natesh New Movie Nabha Natesh ~ Swayambhu Nikhil - Nabha Natesh Nabha Natesh Upcoming Movies Nabha Natesh Swayambhu Movieమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion