'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Courtesy : Instagram)
ఇందులో తన అమాయకపు లుక్స్ తో యూత్ ను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. (Courtesy : Instagram)
దీంతో ఆమెకి ఇండస్ట్రీలో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది.(Courtesy : Instagram)
ఆమె నటించిన 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయన' లాంటి సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి.(Courtesy : Instagram)
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోలందరితో ఆమె కలిసి నటించింది. కానీ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది.(Courtesy : Instagram)
ఈ ఏడాది 'ఏ1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ప్రస్తుతం 'రాయబారి' అనే సినిమాలో నటిస్తోంది. (Courtesy : Instagram)
వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా ఓకే చేసినట్లు సమాచారం. (Courtesy : Instagram)
లావణ్య త్రిపాఠి లేటెస్ట్ హాట్ ఫోటో (Courtesy : Instagram)
లావణ్య త్రిపాఠి లేటెస్ట్ హాట్ ఫోటో (Courtesy : Instagram)
Samantha Photos: డిజైనర్ శారీలో శకుంతల అందాల కనువిందు
Sravanthi Chokkarapu: అందాల యాంకర్ చీరలో కనువిందు
Janhvi Kapoor Latest Pics : అతిలోక సుందరి కుమార్తె అంటే ఆమాత్రం ఉంటుంది మరి
Madhoo Shah In Game On : 'గేమ్ ఆన్'లో 'రోజా' హీరోయిన్ మధుబాల
Namrata Shirodkar: ఈఫిల్ టవర్ ముందు కూతురు సితారతో నమ్రతా శిరోద్కర్
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం