అన్వేషించండి

Mrunal Thakur : వైఫై వీక్​గా ఉంటే వైబ్స్ స్ట్రాంగ్​గా ఉంటాయంటున్న మృణాల్ ఠాకూర్

Mrunal Thakur Photos : మృణాల్ ఠాకూర్ తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్​స్టా వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోలకు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది.

Mrunal Thakur Photos : మృణాల్ ఠాకూర్ తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్​స్టా వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోలకు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది.

మృణాల్ ఠాకుర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/mrunalthakur)

1/6
వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్న మృణాల్ ప్రస్తుతం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసి వైఫై వీక్​గా ఉంటే వైబ్స్ స్ట్రాంగ్​గా ఉంటాయని చెప్పింది. (Images Source : Instagram/mrunalthakur)

2/6
తెలుగు సినిమా సీతారామంతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో చేరిపోయింది మృణాల్‌ ఠాకూర్‌. స్టోరీ, సాంగ్స్, మృణాల్, దుల్కర్ ఈ సినిమాకు ప్లస్​ పాయింట్స్​గా మారిపోయారు.  (Images Source : Instagram/mrunalthakur)

3/6
సీతారామంకు ముందు హిందీలో పలు సీరియల్స్​లో, చిత్రాల్లో నటించింది. కానీ ఆమె పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, సీతారామం సినిమా ఆమెను ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్​ని తెచ్చిపెట్టింది. (Images Source : Instagram/mrunalthakur)

4/6
'హాయ్‌ నాన్న' సినిమాతోనూ ఫ్యామిలీ ఆడియన్స్‌ ఫేవరేట్‌ అయిపోయింది. యశ్నాగా తన పాత్రల్లో ఇమిడిపోయి, తెలుగింటి అమ్మాయిగా అందరి మనసుల్లో నిలిచిపోయింది.(Images Source : Instagram/mrunalthakur)
'హాయ్‌ నాన్న' సినిమాతోనూ ఫ్యామిలీ ఆడియన్స్‌ ఫేవరేట్‌ అయిపోయింది. యశ్నాగా తన పాత్రల్లో ఇమిడిపోయి, తెలుగింటి అమ్మాయిగా అందరి మనసుల్లో నిలిచిపోయింది.(Images Source : Instagram/mrunalthakur)
5/6
ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్‌లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఆమె లుక్, ఫస్ట్ సింగిల్​కి మంచి క్రేజ్ అందుకుంది.(Images Source : Instagram/mrunalthakur)
ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్‌లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఆమె లుక్, ఫస్ట్ సింగిల్​కి మంచి క్రేజ్ అందుకుంది.(Images Source : Instagram/mrunalthakur)
6/6
కల్కి సినిమాలో ప్రభాస్ సరసన ఆమె నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో రాబోయే ఏఆర్‌ మురుగుదాస్‌-శివకార్తికేయన్‌ అప్‌కమ్మింగ్‌ ప్రాజెక్ట్‌కు ఆమె సెలెక్ట్‌ అయినట్టు తెలుస్తోంది. (Images Source : Instagram/mrunalthakur)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget