అన్వేషించండి

Mrunal Thakur : న్యూ లుక్​లో మృణాల్ ఠాకూర్.. ఇన్​స్టాలో లేటెస్ట్ పోస్ట్

Mrunal Thakur Photos : హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఇన్​స్టాలో పలు ఫోటోలు షేర్ చేసింది.

Mrunal Thakur Photos : హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఇన్​స్టాలో పలు ఫోటోలు షేర్ చేసింది.

న్యూ లుక్​లో మృణాల్ ఠాకూర్(Image Source : Instagram/Mrunal Thakur )

1/6
మృణాల్ ఠాకూర్ న్యూలుక్​లో సోషల్​ మీడియాలో మెరిసింది. వింటర్​ లుక్​లో ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.
మృణాల్ ఠాకూర్ న్యూలుక్​లో సోషల్​ మీడియాలో మెరిసింది. వింటర్​ లుక్​లో ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.
2/6
ఫుల్ బ్లాక్​ డ్రెస్​లో.. బ్లాక్ స్వెటర్ వేసుకుని.. నెక్​ చుట్టూ పింక్​ స్కార్ఫ్​ కట్టుకుని ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంటుంది.
ఫుల్ బ్లాక్​ డ్రెస్​లో.. బ్లాక్ స్వెటర్ వేసుకుని.. నెక్​ చుట్టూ పింక్​ స్కార్ఫ్​ కట్టుకుని ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంటుంది.
3/6
హెయిర్​ను పోనిటైయిల్​ వేసి.. నల్లని కళ్లద్దాలతో పార్క్​లో కూర్చోని ఎండను ఆస్వాదిస్తుంది ఈ బ్యూటీ.
హెయిర్​ను పోనిటైయిల్​ వేసి.. నల్లని కళ్లద్దాలతో పార్క్​లో కూర్చోని ఎండను ఆస్వాదిస్తుంది ఈ బ్యూటీ.
4/6
తెలుగులో విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్​ కొట్టింది.
తెలుగులో విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్​ కొట్టింది.
5/6
సీతారామం సినిమాతో తెలుగులో భారీ హిట్​ అందుకున్న ఈ భామ.. ఇప్పుడు నానితో కలిసి ఫ్యామిలీ హిట్​ని అందుకుంది. హిందీలో కంటే.. తెలుగులోనే ఈ భామ ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది.
సీతారామం సినిమాతో తెలుగులో భారీ హిట్​ అందుకున్న ఈ భామ.. ఇప్పుడు నానితో కలిసి ఫ్యామిలీ హిట్​ని అందుకుంది. హిందీలో కంటే.. తెలుగులోనే ఈ భామ ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది.
6/6
31 ఏళ్ల ఈ సుందరి.. ముందు బుల్లితెరలో పలు సీరియల్స్​లో నటించింది. కుంకుమ భాగ్య సీరియల్​లో బుల్​బుల్​గా మంచి పేరు సంపాదించుకుంది.
31 ఏళ్ల ఈ సుందరి.. ముందు బుల్లితెరలో పలు సీరియల్స్​లో నటించింది. కుంకుమ భాగ్య సీరియల్​లో బుల్​బుల్​గా మంచి పేరు సంపాదించుకుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్  టీవీకే  వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana:  తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget