అన్వేషించండి
Monal Gajjar Photos: అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్
(Image credit: Instagram)
1/10

సుడిగాడు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. ఆ తరువాత కూడా మూడు నాలుగు సినిమాలు చేసినప్పటికీ మంచి గుర్తింపు రాలేదు. (Image credit: Monal Gajjar/Instagram)
2/10

బిగ్ బాస్ రూపంలో ఆమెకు అదృష్టం కలిసొచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ పెంచుకుంది. బుల్లితెరపై అవకాశాలను చేజిక్కించుకుంది. అలాగే ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది.(Image credit: Monal Gajjar/Instagram)
Published at : 27 Nov 2021 08:32 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో

Nagesh GVDigital Editor
Opinion




















