అన్వేషించండి
మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సంబరాలు - యంగ్ హీరోలు అందరూ!
మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి.
మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు
1/6

క్రిస్మస్ సంబరాలను మెగా ఫ్యామిలీ ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ఉపాసన కొణిదెల, అల్లు స్నేహ, లావణ్య త్రిపాఠి, సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల, నిహారిక, అల్లు శిరీష్, అల్లు బాబీ, వైష్ణవ్ తేజ్‌లు కూడా పాల్గొన్నారు.
2/6

దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో అందరూ పార్టీ మోడ్‌లో ఉన్నారు.
Published at : 26 Dec 2023 01:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















