అన్వేషించండి
Meenakshi Chaudhary : అడవిశేష్ హీరోయిన్ చబ్బీగా మారిపోయిందిగా.. మీనాక్షి లేటెస్ట్ ఫోటోలు చూస్తే గుర్తుపెట్టడం కష్టమే
Meenakshi Chaudhary Photos : హీరోయిన్ మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ భామ ఫోటోల్లో చాలా చబ్బీగా కనిపించింది.

మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/meenakshi chaudhary)
1/6

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు మీనాక్షి చౌదరి. ఈ భామ తెలుగులో పలు సినిమాలతో తెలుగువారికి బాగా దగ్గరైంది. (Images Source : Instagram/meenakshi chaudhary)
2/6

తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటిలో మీనాక్షి చబ్బీగా కనిపించింది. (Images Source : Instagram/meenakshi chaudhary)
3/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. Always ready for pictures with a smile no matter what time or workcall 😌🕺🏽 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/meenakshi chaudhary)
4/6

ఫోటోలకు ఎప్పుడూ నవ్వుతూ ఫోజులివ్వమని క్యాప్షన్‌తో తెలిపింది ఈ భామ. ఈ ఫోటోలకు అభిమానులు క్యూట్‌గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/meenakshi chaudhary)
5/6

మీనాక్షి తెలుగులోకి ఇచట వాహనములున్నాయి జాగ్రత్త అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం రవితేజ, అడవిశేష్, మహేశ్ బాబు సరసన నటించింది.(Images Source : Instagram/meenakshi chaudhary)
6/6

హిందీలో కెరీర్‌ను ప్రారంభించింది. ఇప్పుడు తెలుగులో, తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది.(Images Source : Instagram/meenakshi chaudhary)
Published at : 05 Jun 2024 05:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
వరంగల్
విజయవాడ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion