అన్వేషించండి
Meenakshi Chaudhary Latest Photos : శ్రీలంకలో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి.. వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా ఉంది కదా
Meenakshi Chaudhary : హీరోయిన్ మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా నవ్వేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది.
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Meenakshi Chaudhary)
1/6

మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ భామ వైట్ కలర్ డ్రెస్‌లో క్యూట్‌గా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
2/6

వైట్ ప్యాంటు, షర్ట్ మీద డిఫరెంట్‌గా బ్లాక్‌మెటల్ నెక్లస్, చెవులకు జుంకీలు, చేతులకు గాజులు వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
Published at : 30 Apr 2024 01:12 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















