అన్వేషించండి
Malavika Mohanan : చికంకరి చీరలో కొంటెగా చూస్తోన్న మాళవిక మోహనన్.. సిగ్గు పడుతూ కుర్రాళ్లను కవ్విస్తోందిగా
Malavika Mohanan Latest Photos : హీరోయిన్ మాళవిక మోహనన్ మరోసారి తన మెస్మరైజింగ్ లుక్స్తో కట్టిపడేసింది. చికంకరి చీరకట్టి సిగ్గుపడుతూ.. ఫోటోలకు ఫోజులిస్తుంది.
మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Malavika Mohanan)
1/6

మలయాళం బ్యూటీ మాళవిక మోహనన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ హాట్ బ్యూటీ ఈసారి చీరలో అభిమానులను అలరించింది.(Images Source : Instagram/Malavika Mohanan)
2/6

క్రీమ్ కలర్ చికంకారి చీర కట్టుకుని మాళవిక చాలా అందంగా కనిపించింది. చీరకు తగ్గట్లు డిజైనర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని చాలా గ్లామర్గా కనిపించింది.(Images Source : Instagram/Malavika Mohanan)
Published at : 20 Jun 2024 07:46 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















