అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Major: 'మేజర్' మూవీ ట్రైలర్ ఈవెంట్ ఫొటోలు
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/9f216de44508bf00d4c4dd3dc7032858_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'మేజర్' మూవీ ట్రైలర్ ఈవెంట్ ఫొటోలు
1/10
![సూపర్ స్టార్ మహేష్ బాబు తన బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/3cea29dc49d36ca49f0c81faf36fb9833b810.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సూపర్ స్టార్ మహేష్ బాబు తన బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
2/10
![ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లో 'మేజర్' అనే సినిమా తెరకెక్కుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/2716e1b1715d034cff31fd0569c9766ecdf54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లో 'మేజర్' అనే సినిమా తెరకెక్కుతోంది.
3/10
![26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/030b329b970ade18cb5433a5ada1d2851f020.jpg?impolicy=abp_cdn&imwidth=720)
26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా.
4/10
![ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/5d763178463871e6c976805db641dc0d20af2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు.
5/10
![ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/edc73764d72546e34cc48382064f2c5227230.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది.
6/10
![జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/dbe87626d403c26716d2e118c03b16657a6de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
7/10
![ఎంతో ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/5efe18a95230638882f4ab2039bc289675bb4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎంతో ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
8/10
![ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చిత్రబృందంతో పాటు మహేష్ బాబు కూడా పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/fd7cca010877224db93dbeabcf5bee29ce66b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చిత్రబృందంతో పాటు మహేష్ బాబు కూడా పాల్గొన్నారు.
9/10
![ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు మీకోసం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/c7fd7813b10b64f7e65e25b6e70d234d10574.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు మీకోసం
10/10
![ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు మీకోసం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/30b23a9113847a762e6368b145040de3ce996.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు మీకోసం
Published at : 10 May 2022 05:40 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఇండియా
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion