అన్వేషించండి
Advertisement

Gautam Ghattamaneni: మంచులో సితారతో గౌతమ్ ఆటలు - ఆ స్టైల్ చూశారా, అచ్చం తండ్రిలాగే!
Gautam Ghattamaneni: ప్రస్తుతం సీతార, గౌతమ్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అంతేకాదు ఈ ఫోటోల్లో గౌతమ్ తన తండ్రిలా ఫోజు ఇచ్చాడు. ఇది చూసి అచ్చం నాన్న స్టైల్ అంటున్నారు.

Image Credit: gautamghattamaneni/Instagram
1/8

Gautham Ghattamaneni Photos: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఘట్టమనేని వారసురాలిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడానికి సితార సిద్ధమవుతుంది.
2/8

కానీ ఇండస్ట్రీ ఎంట్రీకి ముందే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన క్యూట్ క్యూట్ పిక్స్, డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
3/8

ఇదంతా అందరికి తెలిసిందే. అయితే ఈసారి గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. తాజాగా తన చెల్లి సితారతో కలిసి మంచులో ఆటలాడిన ఫోటోలను షేర్ చేశాడు గౌతమ్.
4/8

ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. 'స్నోమ్యాక్సింగ్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోల్లో అందరి దృష్టంతా గౌతమ్‌పై పడింది. అచ్చం వింటెజ్ మహేష్‌లా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
5/8

ప్రస్తుతం సితార, గౌతమ్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అంతేకాదు ఈ ఫోటోల్లో గౌతమ్ తన తండ్రిలా ఫోజు ఇచ్చాడు. ఇది చూసి అచ్చం నాన్న స్టైల్ అంటున్నారు.
6/8

మరికొందరైతే 'ప్రిన్స్ సూపర్ స్టార్ గౌతమ్' అంటూ అప్పుడే బిరుదు కూడా ఇచ్చేస్తున్నారు. ఏదేమైన సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే గౌతమ్‌ని ఇలా చూడటంతో ఘట్టమనేని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు.
7/8

ఇదిలా ఉంటే సితార పాప ఇండస్ట్రీకి రాకముందే తన లుక్స్, స్కిల్స్‌తో సర్‌ప్రైజ్ చేసింది. వెండితెర ఎంట్రీ ఇవ్వకముందే తనదైన ఫాలోయింగ్‌తో ఓ జ్యూవెల్లరి యాడ్‌లో నటించింది.
8/8

ఈ యాడ్ కోసం సితార ఏకంగా కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇక తన తొలి సంపాదనను పేదలకు ఇచ్చినట్టు ఓ ప్రెస్‌మీట్ వెల్లడించింది.
Published at : 27 Mar 2024 07:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement