అన్వేషించండి
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’లోని ఈ లేటెస్ట్ స్టిల్స్ చూశారా?
Image Credit: Sarkaru Vaari Paata/Twitter
1/10

Sarkaru Vaari Paata | మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం విడుదల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘కళావతి’ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇందులోని మహేష్ బాబు స్టెప్స్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. ‘సర్కారు వారి పాట’లోని ఈ స్టిల్స్‌పై ఓ కన్నేయండి. - Image Credit: Sarkaru Vaari Paata/Twitter
2/10

‘సర్కారు వారి పాట’ ఫోటోలు - Image Credit: Sarkaru Vaari Paata/Twitter
Published at : 15 Feb 2022 11:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















