అన్వేషించండి
MAA Elections: సూపర్ స్టార్ కృష్ణతో మంచు విష్ణు ప్యానెల్ మీటింగ్.. ఫ్రేమ్ లో మోహన్ బాబు కూడా..
సూపర్ స్టార్ కృష్ణ మంచు విష్ణు ప్యానెల్ మీటింగ్.
1/3

(Photo Courtesy: Twitter) అక్టోబర్ 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే రెండు వర్గాలు ప్రచారం ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే పలు ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ అంటూ బిజీగా గడుపుతున్నారు.
2/3

(Photo Courtesy: Twitter) తాజాగా మంచు విష్ణుతో కలిసి మోహన్ బాబు.. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణను ఆయన నివాసంలో కలిశారు. విష్ణుకు మద్దత్తు ఇవ్వవలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ మొత్తం ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.
Published at : 01 Oct 2021 05:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















