అన్వేషించండి
Ananya Panday Photos: యువరాణిలా మెరిసిపోతున్న లైగర్ బ్యూటీ అనన్య పాండే
Image Credit/ Ananyapanday Instagram
1/11

ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని కట్టిపడేస్తోంది అనన్య. సోషల్ మీడియాలో అనన్య కి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇప్పటికే అనన్యని ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తాజాగా డిజైనర్ లెహంగాలో అనన్య పాండే యువరాణిలా మెరిసిపోతోంది.
2/11

చుంకీపాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య పాండే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి... ఆ తర్వాత 'పతి పత్ని ఔర్ వహ్' లాంటి చిత్రాల్లో నటించింది.
Published at : 23 Nov 2021 04:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















