అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Lavanya Tripathi: లావణ్య సింపుల్ సెల్ఫీ మూమెంట్!
తాజాగా లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
![తాజాగా లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/23/916eb2e3055c83fa91a10ecf68f2b1611661270785236205_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లావణ్య సింపుల్ సెల్ఫీ మూమెంట్!
1/8
!['అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/23/72d96cf843f2608b847c83b080a21c15684b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
2/8
![ఇందులో తన అమాయకపు లుక్స్ తో యూత్ ను ఆకట్టుకుంది ఈ బ్యూటీ.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/23/3c680b8a68e6ad021b40364db5dae678efcb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో తన అమాయకపు లుక్స్ తో యూత్ ను ఆకట్టుకుంది ఈ బ్యూటీ.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
3/8
![దీంతో ఆమెకి ఇండస్ట్రీలో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/23/8fff44c92d01785f06496bd2993d3fe67b95d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో ఆమెకి ఇండస్ట్రీలో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
4/8
![ఆమె నటించిన 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయన' లాంటి సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/23/7395bb364610296aca81343c674762c244c11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె నటించిన 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయన' లాంటి సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
5/8
![ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోలందరితో ఆమె కలిసి నటించింది. కానీ స్టార్ కాలేకపోయింది.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/23/470ecfe283bd8e8da83662d2eb4dd2fcf3420.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోలందరితో ఆమె కలిసి నటించింది. కానీ స్టార్ కాలేకపోయింది.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
6/8
![ఆమె నటించిన 'ఏ1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' లాంటి సినిమాలు సరిగ్గా ఆకట్టుకోలేకపోయాయి.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/23/3240b4374a630fc835c74e5a2162cf521514e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె నటించిన 'ఏ1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' లాంటి సినిమాలు సరిగ్గా ఆకట్టుకోలేకపోయాయి.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
7/8
![ఇటీవల 'హ్యాపీ బర్త్ డే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/23/9a30ae4ec43aec55c91022b6e16b1d8ea1eda.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇటీవల 'హ్యాపీ బర్త్ డే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
8/8
![ఇదిలా ఉండగా.. తాజాగా లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/23/a1bcaa9374b6fce5f9eef9b6d93ea2fb09bf5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇదిలా ఉండగా.. తాజాగా లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(Photo Courtesy: Lavanya Tripathi Instagram)
Published at : 23 Aug 2022 09:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఎడ్యుకేషన్
నెల్లూరు
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement