అన్వేషించండి
Lavanya Tripathi: బంగారు వెలుగులు విరజిమ్ముతున్న అందాల రాక్షసి
అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన లావణ్య త్రిపాఠి.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో అందంతో పాటు అభినయంతో అందరినీ ఆకర్షించింది.
Photo@Lavanya Tripathi/ instagram
1/6

అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠి టాప్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ అనుకున్నా.. అంచనాలను అందుకోలేకపోయింది. Photo Credit: Lavanya Tripathi/ instagram
2/6

అడపాదడపా సినిమా అవకాశాలు వస్తున్నా.. సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోతున్నది. Photo Credit: Lavanya Tripathi/ instagram
Published at : 13 Sep 2022 08:24 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















