అన్వేషించండి
Lahari Shari In Swimsuit: స్విమ్‌సూట్‌లో బిగ్ బాస్ లహరి - బికినిలో కత్తిలా ఉన్నారంటూ...
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5తో ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ లహరి. సినిమాల్లోనూ ఆమె మెరిశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆవిడ బాలి వెళ్లారు. (Image Courtesy: lahari_shari/instagram)
లహరి షరీ (Image Courtesy: lahari_shari/instagram)
1/7

టీవీ ప్రజెంటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన హైదరాబాద్ అమ్మాయి లహరి. 'బిగ్ బాస్ 5'తో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. సినిమాల్లో ఆమెకు 'అర్జున్ రెడ్డి' మరింత గుర్తింపు తెచ్చింది. గ్లామర్ లేడీ గుర్తింపు కోసం ఆవిడ ట్రై చేస్తున్నట్లు ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇండోనేషియాలోని బాలి వెళ్లారు లహరి. స్విమ్ సూట్ ధరించి ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: lahari_shari/instagram)
2/7

స్విమ్ సూట్ ధరించి పూల్ లో దిగితే ఆ యవ్వారమే వేరని లహరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'బికినీలో కత్తిలా ఉన్నారు' అని ఓ నెటిజన్ ఇన్స్టాలో కాంప్లిమెంట్ ఇచ్చారు. (Image Courtesy: lahari_shari/instagram)
Published at : 09 Jan 2024 07:13 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion



















