అన్వేషించండి
Kriti Kharbanda : బీచ్‌లో బికినీలో ఊయల ఊగుతున్న కృతి కర్బంద
Kriti Kharbanda Photos : కృతి కర్బంద బికినీ వేసుకుని బీచ్‌లో ఊయల ఊగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

కృతి కర్బంద లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/kriti.kharbanda)
1/6

రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న కృతి కర్బంద.. తాజాగా బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంది. బీచ్‌కి తగ్గట్లు అవుట్ ఫిట్ వేసుకుని.. నీటిలో ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/kriti.kharbanda)
2/6

సన్‌లైట్‌లో బ్యాక్ పూర్తిగా ఇసుక, వాటర్‌తో నిండిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అభిమానులు ఈ ఫోటోలకు చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. (Image Source : Instagram/kriti.kharbanda)
3/6

కృతికర్బంద, పుల్కిత్ సామ్రాట్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తాజాగా వీరిద్దరూ కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (Image Source : Instagram/kriti.kharbanda)
4/6

2019 నుంచి ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. పుల్కిత్‌కి ఇది రెండోపెళ్లి. 2015లో ఆయన శ్వేతా రోహిరాను పెళ్లి చేసుకున్నారు. అదే సంవత్సరం ఆమెతో విడిపోయారు. (Image Source : Instagram/kriti.kharbanda)
5/6

కృతి తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. ఇప్పటికీ తీన్మార్ ముద్దుగుమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. (Image Source : Instagram/kriti.kharbanda)
6/6

మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, బ్రూస్‌లీ సినిమాల్లో నటించింది. తర్వాత పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపునే సంపాదించుకుంది.(Image Source : Instagram/kriti.kharbanda)
Published at : 05 Feb 2024 03:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion