అన్వేషించండి
Krithi Shetty: క్యూట్ లుక్ లో కృతిశెట్టి, ఎంత అందంగా ఉందో
క్యూట్ లుక్ లో కృతిశెట్టి
1/8

'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.(Photo Courtesy: Krithi Shetty Instagram)
2/8

తన క్యూట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేసింది. (Photo Courtesy: Krithi Shetty Instagram)
3/8

దీంతో ఈ టీనేజ్ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి.(Photo Courtesy: Krithi Shetty Instagram)
4/8

రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.(Photo Courtesy: Krithi Shetty Instagram)
5/8

వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.(Photo Courtesy: Krithi Shetty Instagram)
6/8

ప్రస్తుతం ఈ బ్యూటీ సుధీర్ బాబు నటిస్తోన్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్ హీరోగా చేస్తోన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలతో పాటు రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా నటిస్తోంది.(Photo Courtesy: Krithi Shetty Instagram)
7/8

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Krithi Shetty Instagram)
8/8

కృతిశెట్టి ఫొటోలు (Photo Courtesy: Krithi Shetty Instagram)
Published at : 14 Apr 2022 02:26 PM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















