అన్వేషించండి
Kiara Advani: కియారా బాస్ లేడీ లుక్ - గ్రే కలర్ ప్యాంట్ సూట్‌లో స్టైలిష్ ఫోజులు
Kiara Advani Viral Photos: తాజాగా ఓ షోలో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ కియారా ఈ సందర్భంగా బాస్ లేడీ గెటప్‌లో మెరిసింది. గ్రే కలర్ ప్యాంట్ సూట్ ధరించి స్టైలిస్ లుక్‌లో ఆకట్టుకుంటుంది.
Image Source: kiaraaliaadvani/Instagram
1/10

kiara Advani Latest Photos: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్‌లో నటిస్తుంది.
2/10

సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ పాన్ ఇండియా రెంజ్‌లో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. మరోవైపు మ్యాన్ ఆఫ్ మాసెస్, యుంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవడ్ డెబ్యూ వార్ 2లోనూ నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Published at : 24 Feb 2024 11:48 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















